732,010 యాంఫెటమైన్ మాత్రలు స్వాధీనం

- August 03, 2022 , by Maagulf
732,010 యాంఫెటమైన్ మాత్రలు స్వాధీనం

రియాద్: 732,010 యాంఫెటమైన్ మాత్రలను సౌదీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇందుకు సంబంధించిన  ఇద్దరు వ్యక్తులను రియాద్ లో అరెస్టు చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్ ప్రతినిధి వెల్లడించారు.  

స్థానిక వార్త  నివేదించిన ప్రకారం ఇద్దరు సిరియన్ పౌరులు - ఒక మగ నివాసి మరియు విజిట్ వీసాపై దేశంలోకి ప్రవేశించి  ఇక్కడ ఉన్న  ఒక మహిళ - డ్రగ్స్ కనుగొనబడిన తర్వాత వారిని  అదుపులోకి తీసుకున్నట్లు మేజర్ మహ్మద్ అల్-నుజైదీ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com