ఎల్ఐసీలో ఉద్యోగాలు...
- August 04, 2022
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చెందిన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు.భర్తీ చేయనున్న ఖాళీల్లో అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ డీఎంఈ పోస్టులు ఉన్నాయి.ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సెంట్రల్,ఈస్ట్ సెంట్రల్, నార్త్ సెంట్రల్, నార్తర్న్, సౌత్ సెంట్రల్, సౌత్ ఈస్టర్న్, సదరన్, వెస్టర్న్ రీజియన్ల పరిధిలో ఈ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పలు ఖాళీలు ఉన్నాయి. పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసేందుకు ఆగస్ట్ 25, 2022 చివరి తేదిగా నిర్ణయించారు.పూర్తి వివరాలకు వెబ్ సైట్;https://ibpsonline.ibps.in/పరిశీలించగలరు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..