ఇతరుల ఫోటోలు తీయడం నేరం.. సైబర్ క్రైమ్ విభాగం
- August 05, 2022
కువైట్: ఇతరులను ఫొటోలు తీసి.. వారి పరువుకు భంగం కలిగించవద్దని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ విభాగం ప్రజలను కోరింది. ఇతరులను ఇబ్బందులకు గురిచేసిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించింది. ఇతరులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం.. పరువు తీసే చర్యలకు పాల్పడటం నేరమన్నారు. ఇతరుల అనుమతి లేకుండా వారిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం సైబర్ క్రైం కిందకు వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ విభాగం ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







