శంషాబాద్ విమానాశ్రయంలో నిషేదిత సిగరెట్లు స్వాధీనం..
- August 04, 2022
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్మగ్లర్ల నుంచి నిషేదిత సిగరెట్లు, ప్రోటీన్ పౌడర్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.గురువారం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఓ విమానంలో 150 బోటిల్స్ ప్రోటీన్ పౌడర్‌ను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన ప్రోటీన్ పౌడర్ విలువ దాదాపు రూ.1.15 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.అలాగే నిందితుల నుంచి రూ.2.82 లక్షల విలువైన నిషేదిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.


తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







