పౌరుడిని అభినందించిన దుబాయ్ పోలీసులు
- August 06, 2022
దుబాయ్: తనకు దొరికిన సొమ్మును పోలీసులకు అప్పగించిన పౌరుడిని అభినందించిన ఘటన దుబాయ్ లో జరిగింది.
ఆలీ అహ్మద్ అల్ ఆలీ కి అల్ కుశైస్ ప్రాంతంలో దొరికిన dh 10,000 లను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాడు.అతని నిజాయితీ కి మెచ్చి పోలిసులు అభినందించారు.
అల్ కుశైస్ పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ సయీద్ అల్ మధాని మాట్లాడుతూ ఆలీ చేసిన దేశ పౌరులందరికీ గర్వకారణం అని, ప్రజలు పోలీసులకి సహకరిస్తే దేశంలో శాంతి భద్రతలకు ఎటువంటి ముప్పు పొంచి ఉండదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ ప్రావిన్స్ లలో భారీగా వర్షం
- విదేశీ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి
- గాజా పై దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- గజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- అనుమతి లేని ప్రదేశంలో ఉన్న పోలీస్ కార్ పై చర్యలు
- ఎయిర్పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- 'TANA' ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్యుల పంపిణీ
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ చేసిన టి.గవర్నర్ తమిళిసై
- నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్
- భారత్ కరోనా అప్డేట్