బుహైర్ ఘటనకు పాల్పడిన నిందితుడు అరెస్ట్

- August 06, 2022 , by Maagulf
బుహైర్ ఘటనకు పాల్పడిన నిందితుడు అరెస్ట్

మనామా: బూహైర్ ఘటన జరిగిన 24 గంటల్లోనే ప్రధాన నిందితుడిని పోలిసులు అరెస్ట్ చేశారు. 

వ్యక్తిగత కారణాల వల్లనే నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్లు ఇన్వెస్టిగేషన్ & ఫోరెన్సిక్ విభాగం పోలిసులు పేర్కొన్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. 

నిందితుడిని పట్టుకోవడం లో పోలిసులు చూపిన సత్వర చొరవ మరియు ధైర్య సాహసాలను పౌరులు అభినందిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com