అనుమతి లేని ప్రదేశంలో ఉన్న పోలీస్ కార్ పై చర్యలు
- August 07, 2022కువైట్ సిటీ: అనుమతి లేని ప్రదేశంలో పార్కింగ్ చేసిన పోలీస్ అధికారి కార్ పై అంతర్గత మంత్రిత్వశాఖ చర్యలను ముమ్మరం చేసింది.
ఈ పార్కింగ్ వ్యవహారం పై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల దృష్టిలో పడింది. దీని వలన సదరు అధికారి పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్