ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక యాప్ ఆంధ్రప్రదేశ్లో...
- April 14, 2016
తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక యాప్ రూపొందించినట్లు డీజీపీ రాముడు తెలిపారు. విశాఖ, విజయవాడ, అనంతపురంలో ఈ యాప్ అమలులోకి రానుందన్నారు. అనంతపురంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రత్యేక యాప్ను రూపొందిచామని డీజీపీ రాముడు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







