గాజా పై దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- August 07, 2022
రియాద్: గాజా పై ఇజ్రాయిల్ జరిపిన దాడిని తాము ఖండిస్తున్నాం అని సౌదీ అరేబియా ప్రకటించింది. గాజా పై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 5 ఏళ్ల చిన్నారి మరణం తమను తీవ్రంగా కలచి వేసింది అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ సమాజం ఈ ఘటన పై ఆలోచించాలని కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







