విదేశీ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి
- August 07, 2022
కువైట్: దేశంలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న విదేశీయులకు ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి అని కువైట్ మున్సిపాలిటీ కార్యనిర్వహణ వ్యవహారాల డైరెక్టర్ మహ్మద్ అల్ జోబి మరియు ఇతర ముఖ్య అధికారులు తెలిపారు. కువైట్ లో పనిచేస్తున్న అందరికీ నూతన కువైట్ విధానం 2035 ప్రకారం ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి అని తెలిపారు. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న 20 లక్షల మంది విదేశీయులు సైతం అరోగ్య బీమా కలిగి ఉండాలి అని తెలిపారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







