ఒమన్ లో క్రాఫ్ట్ పరిశ్రమల లైసెన్స్ గడువు పొడిగింపు
- August 10, 2022
మస్కట్: క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లు, క్రాఫ్ట్ తయారీ సంస్థల వ్యాపార లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ అథారిటీ పొడిగించింది. ఆగస్టు 20 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అథారిటీ పేర్కొంది. ఈ మేరకు అథారిటీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన లింక్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని హస్తకళాకారులు, క్రాఫ్ట్ ఇన్స్టిట్యూషన్లకు పిలుపునిచ్చింది. దేశ వ్యాప్తంగా 9,092 క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లు, క్రాఫ్ట్ తయారీ సంస్థలు ఉన్నట్లు అథారిటీకి చెందిన కైస్ బిన్ రషీద్ అల్ టోబి తెలిపారు. అలాగే ఒమన్ సుల్తానేట్‌లో రిజిస్టర్ చేయబడిన హస్తకళాకారులు 23 వేల మంది ఉన్నారని చెప్పారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







