మస్కట్ బీచ్‌లో 70 కిలోల గంజాయి పట్టివేత
- August 11, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని బీచ్‌లో 70 కిలోలకుపైగా గంజాయిని రాయల్ ఒమన్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని బీచ్ లో అన్ లోడ్ చేసే ప్రయత్నంలో ఉన్న ఇద్దరు చొరబాటుదారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్, కోస్ట్ గార్డ్ పోలీసుల సహకారంతో చేపట్టిన దాడుల్లో గంజాయిని అన్లోడ్ చేసే ప్రయత్నంలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు వివరించారు. వారివద్ద నుంచి 73 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







