నటించడం చాలా కష్టం-సచిన్
- April 14, 2016
క్రికెట్ ఆడటం కంటే నటించడమే చాలా కష్టంగా ఉందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. 'సచిన్' మూవీ టీజర్ ను గురువారం విడుదల చేసిన అనంతరం సచిన్ టెండూల్కర్ మీడియాతో మాట్లాడాడు.' నాకు క్రికెట్ ను ఆడటం కంటే నటించడమే ఒక ఛాలెంజ్ అనిపించింది. సినిమా సందర్భంగా నేను ఏది చేయాలనుకున్నానో అది చేశా. కానీ కొన్ని ప్రత్యేకమైన సీన్లలో చాలా ఇబ్బంది పడ్డా. నా డ్రీమ్ లో భాగమైన యాక్టింగ్ కంటే క్రికెట్ ఆడటమే సులువుగా అనిపించింది. క్రికెట్ ను ఎంజాయ్ చేస్తూ ఆడా. ఈ రెండింటిని పోల్చి చూస్తే మాత్రం నాకు నటించడమే సవాల్ గా అనిపించింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు' అని సచిన్ పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







