‘కార్తికేయ’లో కలర్స్ స్వాతి పాత్ర అందుకే తీసేశారట.!
- August 11, 2022
నిఖిల్ సిద్దార్ధ్, కలర్స్ స్వాతి నటించిన ‘కార్తికేయ’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కీలకంగా ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతోనే దీనికి సీక్వెల్ రూపొందించాలని అప్పుడే డిసైడ్ అయిపోయాడు డైరెక్టర్ చందూ మొండేటి.
ఆ ఆలోచనకు రూపమొచ్చింది. ‘కార్తికేయ 2’ రూపు దిద్దుకుంది. త్వరలోనే విడుదలకు సిద్ధమైంది. ఈ శనివారం ‘కార్తకేయ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా వుంది.
కాగా, సీక్వెల్ అంటే, కథతో పాటూ, కొన్ని క్యారెక్టర్లు క్యారీ అవుతుంటాయ్. కానీ, ‘కార్తికేయ 2’ పూర్తి భిన్నంగా రూపొందిన కథగా డైరెక్టర్ చందూ మొండేటి చెబుతున్నాడు. అందుకే, మొదటి పార్ట్‌లో కనిపించిన నటీనటులు పెద్దగా ఈ పార్ట్‌లో కనిపించరట. ముఖ్యంగా హీరోయిన్ స్వాతి పాత్రను ఈ పార్ట్‌లో అందుకే తీసేశామనీ ఆయన కన్ఫామ్ చేశారు.
హీరో మొదటి పార్ట్‌లో మెడికల్ స్టూడెంట్ కాగా, ఈ పార్ట్‌లో డాక్టర్‌గా కనిపించబోతున్నాడు. అయితే, కృష్ణుడి బ్యాక్‌డ్రాప్ స్టోరీకీ, ఓ డాక్టర్‌కీ ఏంటి సంబంధం.? అనేది తెలియాలంటే ‘కార్తికేయ 2’ సినిమా చూడాల్సిందే.
ముఖ్యంగా 15 ఏళ్ల లోపు పిల్లలు ఈ సినిమాని ఎక్కువగా చూడాలనీ చందూ మొండేటి కోరుకుంటున్నారట.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







