కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కార్మికులు అరెస్టు
- August 13, 2022
బహ్రెయిన్: రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కార్మికులను బహ్రెయిన్ అధికారులు అరెస్టు చేశారు. హ్రెయిన్లో రెసిడెన్సీ, లేబర్ చట్టాలను పర్యవేక్షించేందుకు తీనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన పలువురు కార్మికులను అధికారులు అరెస్టు చేశారు. జాతీయత, పాస్‌పోర్ట్‌లు , నివాస వ్యవహారాలు క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్.. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీతో కలిసి ఈ తనిఖీలను నిర్వహించాయి. రాబోయే రోజుల్లో తనిఖీలను ముమ్మరం చేస్తామని ఎగ్జిట్స్, సెర్చ్ అండ్ ఫాలో-అప్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ బ్రిగేడియర్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్ రెహమాన్ అల్-దోసరీ తెలిపారు. ఉపాధికి సంబంధించిన ఫిర్యాదులను అధికారులకు తెలపాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







