జిలీబ్లో కొనసాగుతోన్న భద్రతా తనిఖీలు
- August 14, 2022
కువైట్: రక్షణ మంత్రి, అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ సూచనల మేరకు జిలీబ్లో భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన తనిఖీల్లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన 394 మందిని జ్లీబ్, మహ్బౌలా ప్రాంతంలో అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. తనిఖీల సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు ఎంట్రీ/ఎగ్జిట్ లను మూసివేసి నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు లెఫ్టినెంట్-జనరల్ అన్వర్ అల్-బర్జాస్, మేజర్ జనరల్ జమాల్ అల్-సయేగ్ తెలిపారు. వీరు జ్లీబ్లో నిర్వహించిన తనిఖీలకు నాయకత్వం వహించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







