ఆగస్టు 17న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్
- August 17, 2022
కువైట్: భారత రాయబార కార్యాలయం ఆగస్టు 17న ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. భారత రాయబార కార్యాలయంలో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 10 గంటల నుంచి ఎంబసీలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని ఎంబసీ ప్రకటించింది. కోవిడ్-19కి టీకాలు తీసుకున్న వారు మాత్రమే ఓపెన్ హౌస్లో పాల్గొనాలని ఎంబసీ కోరింది. సంబంధిత సమస్యలను పేరు, పాస్పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, కువైట్లోని సంప్రదింపు నంబర్ మరియు చిరునామాతో [email protected]కు ఇమెయిల్ ద్వారా పంపవచ్చని ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







