‘అల్ వుస్తా’లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు
- August 17, 2022
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్‌లోని ప్రభుత్వ రంగంలో ఉన్న 36 ఉద్యోగాల కోసం అనేక మంది ఒమానీ ఉద్యోగార్ధులు పోటీ పడుతున్నారు. అల్ వుస్తా గవర్నరేట్‌లోని కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలలో ఖాళీగా ఉన్న 36 ఉద్యోగాల కోసం లేబర్ మినిస్ట్రీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒమానీ ఉద్యోగార్థుల నుంచి అనేక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఉద్యోగాల భర్తీ చేయడానికి నియామక పరీక్షలు, వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహిస్తోన్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







