సౌదీలో భారీగా యాంఫెటమైన్ మాత్రలు స్వాధీనం
- August 18, 2022
రియాద్: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ ద్వారా 2,250,000 యాంఫెటమైన్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని సౌదీ అరేబియాలోని భద్రతా అధికారులు అడ్డుకున్నారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (జిడిఎన్‌సి) తెలిపింది. జిడిఎన్‌సి ప్రతినిధి మేజర్ మహ్మద్ అల్-నుజైదీ మాట్లాడుతూ.. మ్యాప్ లలో యాంఫెటమైన్ మాత్రలు దాచిపెట్టి రవాణా చేస్తున్నారని తెలిపారు. జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ సమన్వయంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి రియాద్‌లో నివాసం ఉంటున్న సిరియన్ జాతీయుడిని పట్టుకుని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపినట్లు అల్-నుజైదీ తెలిపారు.
తాజా వార్తలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!







