ఆరోగ్య శాఖ సెక్యూరిటీ కార్డుల గడువు పెంపు

- August 23, 2022 , by Maagulf
ఆరోగ్య శాఖ సెక్యూరిటీ కార్డుల గడువు పెంపు

కువైట్: ఆరోగ్య మంత్రిత్వ శాఖ గడువు ముగిసిన సెక్యూరిటీ కార్డ్‌ల గడువును వచ్చే డిసెంబర్ చివరి వరకు పొడిగించింది. పొడిగింపు నేపథ్యంలో ఆరోగ్య సేవా రుసుము నుండి మినహాయింపు ప్రకటించింది. డిసెంబర్ చివరి వరకు ఆరోగ్య సేవా రుసుము చెల్లించకుండానే సెక్యూరిటీ కార్డులను పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు గడువు ముగిసినా సెక్యూరిటీ కార్డులను అంగీకరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని ఆసుపత్రులు, ఆరోగ్య ప్రత్యేక కేంద్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com