అక్రమ నివాసితుల పిల్లలు పాఠశాలల్లో చేరవచ్చు: సౌదీ

- August 24, 2022 , by Maagulf
అక్రమ నివాసితుల పిల్లలు పాఠశాలల్లో చేరవచ్చు: సౌదీ

రియాద్: సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల పిల్లలను కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో చేర్చుకోవడానికి అనుమతిస్తున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాజ్యంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు పాఠశాలలు అడ్మిషన్ ఫారమ్‌లను అందించాలని, అవసరమైన విధానాలను పూర్తి చేయడానికి సహకరించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతి జిల్లాలో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య గురించి నెలవారీ నివేదికను జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎవాల్యుయేషన్ కు అందించాలని మంత్రిత్వ శాఖ కింగ్‌డమ్‌లోని అన్ని విద్యా విభాగాలను ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com