అల్ ముస్కర్ హైవేపై ఒక లేన్ మూసివేత
- August 24, 2022
బహ్రెయిన్ : నిర్వహణ పనుల కారణంగా అల్ ముస్కర్ హైవేపై ఒక లేన్‌ను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ తెలిపింది. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించింది. రిఫ్ఫా అవెన్యూ జంక్షన్ వద్ద అల్ ముస్కర్ హైవేపై నిర్వహణ పనులు జరుగుతున్నందున పశ్చిమ దిశలో రిఫాకు వెళ్లే ఒక లేన్‌ను మూసివేయనున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ పేర్కొంది. శుక్రవారం ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, శనివారం ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేత నిబంధనలు అమల్లో ఉంటాయని వర్క్స్ మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







