వెంకయ్యనాయుడుతో అమిత్ షా భేటీ
- August 24, 2022
న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ఢిల్లీలో కలిశారు. వెంకయ్య ఇంటికే వెళ్లిన అమిత్ షా ఆయనతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా అమిత్ షానే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వెంకయ్యతో తాను భేటీ అయిన ఫొటోలను కూడా అమిత్ షా పంచుకున్నారు.
ఈ సందర్భంగా వెంకయ్యను మాజీ ఉపరాష్ట్రపతిగానే కాకుండా తమ పార్టీకి చెందిన సీనియర్ నేతగానూ అమిత్ షా అభివర్ణించారు. వెంకయ్యను కలవడం తనకు ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపిన అమిత్ షా.. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా దేశ ప్రగతిపైనా వెంకయ్యతో చర్చించినట్లు అమిత్ షా వెల్లడించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







