హైవే బ్యాన్ నిబంధన ఉల్లంఘించిన డెలివరీ బాయ్ అరెస్టు
- August 25, 2022
కువైట్: చట్టాన్ని ఉల్లంఘించి హైవేపై ప్రయాణించినందుకు ఆర్డర్ డెలివరీ చేస్తున్న మోటర్సైకిలిస్ట్ను అంతర్గత మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది. సాధారణ ట్రాఫిక్ విభాగం గస్తీ సిబ్బంది డ్రైవర్ వాహనాన్నిసీజ్ చేసి, నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిపై చర్యలు తీసుకున్నారు. మరోకేసులో మినిస్ట్రీ పెట్రోలింగ్ బృందం హైవేపై అనుమతించదగిన వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించిన వ్యాన్ ను కూడా స్వాధీనం చేసుకొని డ్రైవర్ పై కేసు నమోదు చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







