అక్టోబర్ 1 నుంచి అబుధాబికి నేరుగా విస్తారా సర్వీసులు
- August 25, 2022
అబుధాబి: టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచరయిన విస్తారా విమానయాన సంస్థ అక్టోబర్ 1 నుంచి అబుధాబికి నేరుగా కొత్త సర్వీసులను(A320neo విమానం) నడుపనుంది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ కోసం వరుసగా $222 (AED 799), $288 (AED 1,199), $576 (AED 3,999) ప్రత్యేక రౌండ్‌ట్రిప్ ఛార్జీలను ఖరారు చేసింది. ముంబై - అబుధాబిల మధ్య గ్రేటర్ కనెక్టివిటీ రెండు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్యం, పర్యాటక అవసరాలను పూర్తి చేస్తుందని భావిస్తున్నట్లు విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ కన్నన్ తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







