ఆసియా కప్ 2022.. కొత్త మార్గదర్శకాలు జారీ
- August 26, 2022
దుబాయ్: ఆగస్ట్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2022కు పటిస్ఠ బధ్రతను ఏర్పాటు చేసినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నిషేధిత పదార్థాల జాబితాతోపాటు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ఆగస్టు 28న భారత్-పాకిస్థాన్ తలపడనుండగా.. సెప్టెంబర్ 11న ఫైనల్ జరుగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. సెల్ఫీ స్టిక్స్, పవర్ బ్యాంకులు, రాజకీయ జెండాలు, బ్యానర్లు, బైక్‌లు, స్కేట్‌బోర్డ్‌లు, స్కూటర్‌లు, ఫ్లాష్ ఫోటోగ్రఫీ తదితర వస్తువులను పోలీసులు నిషేధించారు. అధికారులు జారీ చేసిన అన్ని భద్రత, భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని దుబాయ్ పోలీసులు ప్రేక్షకులను కోరారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







