టీ షిప్మెంట్లో దాచిన 700,000 సిగరెట్లు సీజ్
- August 26, 2022
దోహా: టీ షిప్మెంట్లలో దాచిన నిషేధిత పొగాకు పదార్థాలను, భారీ మొత్తంలో సిగరెట్ కార్టన్లను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని హమద్ పోర్ట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న మారిటైమ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అడ్డుకుంది. స్వాధీనం చేసుకున్న పొగాకు పదార్థాల మొత్తం బరువు 3,250 కిలోలు ఉంటుందని కస్టమ్స్ విభాగం పేర్కొంది. స్వాధీనం చేసుకున్న సిగరెట్లు మొత్తం 700,000కి ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?







