కాగిత రహిత లావాదేవీలను పెంచేందుకు ఆటోమేటెడ్ సిస్టమ్
- August 26, 2022
దుబాయ్: అధునాతన సాంకేతికతను ఉపయోగించి కాగిత రహిత లావాదేవీలను పెంచడానికి దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) కియోలిస్-MHI (దుబాయ్ మెట్రో మరియు ట్రామ్ ఆపరేటర్)తో భాగస్వామ్యం కుదుర్చుకుని రైల్ ఆటోమేటెడ్ సిస్టమ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
మెట్రో/ట్రామ్, దుబాయ్ మెట్రో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్, దుబాయ్ ట్రామ్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్, ఎన్విరాన్మెంట్ - మేనేజ్మెంట్ ఆఫ్ పవర్/ఎనర్జీ/వేస్ట్ మరియు ఇతర వాటిపై జరిగే భారీ-స్థాయి కార్యకలాపాలకు యాక్సెస్ కు ఈ సిస్టమ్ అనుమతిస్తుంది.
రవాణా వ్యవస్థ పని తీరు మెరుగు పరిచే విధంగా పయనిస్తున్న RTA సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అధికారిక సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







