10,000 స్కూల్ బ్యాగులు పంపిణీ
- August 26, 2022
మస్కట్: నిరుపేద విద్యార్థులకు 10,000 స్కూల్ బ్యాగ్‌లను అందించే కార్యక్రమాన్ని సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
ఖిమ్జీ రాందాస్ సహకారం మరియు మద్దతుతో, నిరుపేద కుటుంబాలు మరియు అవసరమైన కుటుంబాలకు చెందిన పిల్లలకు 10,000 స్కూల్ బ్యాగ్‌లను అందించడానికి మేము ముందుకొచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
అర్హులైన కుటుంబాల అభ్యర్థన మేరకు విలాయత్‌లలోని కమిటీలు, సామాజికాభివృద్ధి శాఖల సమన్వయంతో బ్యాగుల పంపిణీ జరుగుతుందని మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







