'సరైనోడు' కొత్త పోస్టర్‌

- April 15, 2016 , by Maagulf
'సరైనోడు' కొత్త పోస్టర్‌

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన 'సరైనోడు' చిత్రం సరికొత్త పోస్టర్‌ విడుదలైంది. శ్రీ రామనవమి సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌ను కథానాయకుడు అల్లు అర్జున్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించారు. థమన్‌ సంగీతం సమకూర్చారు. ఈ నెల 22న 'సరైనోడు' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com