ముగిసిన మధ్యాహ్న పని నిషేధం

- September 01, 2022 , by Maagulf
ముగిసిన మధ్యాహ్న పని నిషేధం

కువైట్ సిటీ: వేసవి సమయంలో బహిరంగ ప్రదేశాల్లో మధ్యాహ్నం పని చేయడంపై విధించిన నిషేధం  ముగుస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ PAM ప్రకటించింది . 

జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిషేధం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com