బహిరంగ పని నిషేధాన్ని సెప్టెంబర్ వరకు పొడిగించాలి
- September 01, 2022
మనామా: దేశవ్యాప్తంగా ఎండ ఉష్ణోగ్రతలలో తరుగుదల కనపడక పోవడంతో సెప్టెంబరు నెల వరకు బహిరంగ పనుల పై నిషేధం పొడిగించాలని బహిరంగ పనుల్లో బిజీగా ఉండే నిర్మాణ రంగం కార్మికులు మరియు ఇతర రంగాల కార్మికులు ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు.
ఎండ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో పనిచేయడం వల్ల తమను తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి తమ అభ్యర్థన మేరకు సెప్టెంబర్ వరకు బహిరంగ పని నిషేధాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!