హైదరాబాద్‌లో ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్‌ మీట్

- September 03, 2022 , by Maagulf
హైదరాబాద్‌లో ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్‌ మీట్

హైదరాబాద్: రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. ఇందులోని మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ’ పేరుతో సెప్టెంబర్‌ 9న విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది.ఈ కార్యక్రమానికి జూ. ఎన్టీఆర్‌, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com