బహ్రైయిన్ లో 34 మంది అరెస్ట్
- September 03, 2022
మనామా: అక్రమ రవాణా మరియు జూదం వ్యవహారాల్లో పట్టుబడిన 34 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఫోర్స్ మరియు సాధారణ విభాగం పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో అక్రమ రవాణా చేయబడుతున్న ఆఫ్రికా మహిళలకు విముక్తి కల్పించారు. అంతేకాకుండా వారిని రవాణా చేస్తున్న వారు సైతం ఆఫ్రికాన్ దేశాలకు చెందిన వారు.
అలాగే మరో భవనంలో జూదం ఆడుతున్న వ్యక్తులను సైతం పోలీసులు అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
నిందితులను రిమాండ్ విధించినట్లు సకాలంలో వారి మీద తగిన విధంగా న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం