వాట్సాప్ వివాదంలో డివోర్స్‌కి నిరాకరణ
- April 15, 2016
వాట్సాప్‌లో తన భర్త తనను అవమానపర్చాడని ఆరోపిస్తూ బహ్రెయిన్‌కి చెందిన ఓ మహిళ విడాకుల కోసం ఫిర్యాదు చేయగా, ఆమె అభ్యర్థన తిరస్కరణకు గురయ్యింది. 'వర్జిన్' కాదంటూ వాట్సాప్‌లో ఆ మహిళను ఆమె భర్త వేధింపులకు గురిచేశాడు. ఆమె తరఫు న్యాయవాది సుహా అల్ ఖర్జాజి తన క్లయింట్ ఆవేదన నేపథ్యంలో ఆమె కోరిక మేరకు డివోర్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. బాధితురాలి పరిస్థితి దయనీయంగా ఉందని ఆమె తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలియజేశారు. బాధితురాలు, ఆమె భర్త, అతని తల్లి ఒకే గది ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







