20 వేల మాదక ద్రవ్య మాత్రలు స్వాధీనం నల్గురు ఆసియా దేశస్తులు అరెస్ట్
- April 15, 2016
20 వేల మాదక ద్రవ్య మాత్రలు ముసందం లో స్వాధీనం చేసుకొని నల్గురు ఆసియా దేశస్తులను అరెస్ట్ చేసినట్లు మాదక ద్రవ్య మరియు మనో ఉత్ప్రేరక పదార్ధాల పోరాటశాఖ డైరెక్టరేట్ తెలిపారు. అక్రమ ప్రయోజనం కోసం ఈ మాదక ద్రవ్య మాత్రలను దొంగచాటుగా రవాణా చేయడం ద్వారా విలాయత్‌లో ప్రవేశించడాన్ని నిలువరించినట్లు గవర్నేట్ పోలీస్ కమాండర్ వివరించారు. ఈ మాదక ద్రవ్య స్మగ్లర్లను అల్ టవియహ్ ఒక పర్వత ప్రాంతంలో ఒక రాయల్ ఒమన్ పోలీసులు ( ROP ) అధికారికంగా అరెస్టు చేసినట్లు ఒక పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. వారివద్ద నుంచి పోలీసులు ట్రేమడోల్ 7,200 మాత్రలు, సైకోట్రోపిక్ 14 వేల770 మాత్రలు అదేవిధంగా17 కిలోల గంజాయి ను స్వాధీనం చేసుకొన్నారు
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







