బిగ్ బాస్ 6 మొదలైంది..

- September 04, 2022 , by Maagulf
బిగ్ బాస్ 6 మొదలైంది..

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ మొదలైంది.నార్త్ లో సూపర్ సక్సెస్ అయినా బిగ్ బాస్..సౌత్ లోను అంతే సక్సెస్ అవుతూ వస్తుంది. తెలుగు లో అయితే ఈ షో కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సీజన్ ..సీజన్ కు ప్రజలకు మరింత దగ్గరవుతుంది.

ఇక ఇప్పుడు సీజన్ 6 తో అలరించేందుకు వచ్చేసింది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 6 ఈరోజు సాయంత్రం గ్రాండ్‌గా లాంఛ్ అయింది. ప్ర‌తీ ఏడాదిలాగే ఈ సారి కూడా ప‌లువురు టీవీ, సినీ సెల‌బ్రిటీలు ఈ షోలో సంద‌డి చేయ‌బోతున్నారు. నాగార్జున ఒక్కొక్క‌రికి బిగ్ బాస్ హౌస్‌లోకి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికాడు. మొత్తం 21 మంది సభ్యులు ఇంట్లోకి ప్రవేశించారు.

వారు ఎవరు అనేది చూస్తే..

1.కీర్తి భట్
2.పింకీ (సుదీప)
3.శ్రీహాన్
4.నేహా చౌదరి
5.చలాకీ చంటి
6.శ్రీ సత్య
7.అర్జున్ కల్యాణ్
8.గీతూ రాయల్
9.అభినయశ్రీ
10.మెరీనా
11.రోహిత్
12.బాలాదిత్య
13.వసంతి కృష్ణన్
14.షానీ సాల్మన్
15.ఇనాయా సుల్తానా
16.ఆర్జే సూర్య
17.ఫైమా
18.ఆదిరెడ్డి
19.రాజశేఖర్
20.ఆరోహి రావు
21.రేవంత్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com