దర్సైత్ బ్రిడ్జి విస్తరణ పనులు. ఈ నెల 30 వరకు పాక్షికంగా మూసివేత
- September 07, 2022
మస్కట్: మస్కట్ లోని దర్సైత్ బ్రిడ్జి విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఐతే బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా పాక్షికంగా రాకపోకలను నిలిపివేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.ఈ నెల 30 వరకు దర్సైత్ బ్రిడ్జి వద్ద కొన్ని ప్రాంతాల్లో ప్రయాణానికి అనుమంతిచమని చెప్పారు. బ్రిడ్జి వద్ద ఉన్న అల్ వాడీ, అల్ కబీర్ ప్రాంతాల్లో అంక్షలు ఉంటాయని...ప్రజలు గమనించాలని అధికారులు సూచించారు. ఈ నెల 30 వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. అప్పటి లోగా బ్రిడ్జి విస్తరణ పనులను పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ప్రజలంతా మున్సిపాలిటీ అధికారులకు సహకరించి ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా తమ ప్రయాణాలను మార్చుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!