భారత్ కరోనా అప్డేట్
- September 08, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 6,395 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.తాజాగా 6,614 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,44,78,636కు చేరాయి. ఇందులో 4,39,00,204 మంది కోలుకున్నారు.
మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 5,28,090 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 50,342 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రివకరీ రేటు 98.7శాతం ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 1.88శాతం ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 88.83కోట్ల కొవిడ్ టెస్టులు నిర్వహించగా.. వాక్సినేషన్ డ్రైవ్‌లో 214.27కోట్ల డోసులు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!