సెప్టెంబర్ 10న ప్రపంచ ప్రథమ చికిత్స దినం
- September 11, 2022
మనామా: ఏటా సెప్టెంబర్ 10న ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని బహ్రెయిన్ ఘనంగా జరుపుకుంటుంది. ఈ సంవత్సరం "లైఫ్‌లాంగ్ ఫస్ట్ ఎయిడ్" అనే థీమ్‌తో నిర్వహించనున్నది. ఈ సందర్భంగా సాధారణ ప్రజలు, వాలంటీర్లలకు అవగాహన ప్రచారాలను నిర్వహించనున్నట్లు బహ్రెయిన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రమాదాలు, సంక్షోభాల సందర్భాలలో ప్రాణాలను రక్షించడానికి, చిన్నపాటి ఆరోగ్య సమస్యలను నివారించడానికి దోహదపడే అత్యంత ముఖ్యమైన అత్యవసర ఎక్సర్ సైజులు, నైపుణ్యాలు, టెక్నాలజీలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రథమ చికిత్స నైపుణ్యాలు సురక్షితమైన, ఆరోగ్యకరమైన కమ్యూనిటీలను తయారు చేసేందుకు దోహదం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం ప్రాథమికాలపై శిక్షణ కోసం "ప్రతి ఇంటిలో ఒక పారామెడిక్" పేరుతో ఓ జాతీయ ప్రాజెక్ట్‌ను విద్యా మంత్రిత్వ శాఖతో కలిసి అమలు చేయనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







