ఈఏ ఆధ్వర్యంలో పగడపు దిబ్బల పరిసరాల క్లీన్ నెస్ అవగాహన కార్యక్రమం
- September 11, 2022
మస్కట్: సముద్ర తీర ప్రాంతాల్లో పెరుగుతున్న పగడపు దిబ్బ ల పరిసరాల కలుషితం కారణంగా మత్స్య కారులు ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా పర్యావరణానికి కూడా ఇది హాని కలిగిస్తుంది. దీంతో ఒమన్ ఎన్విరాన్ మెంట్ అథారిటీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పగడపు దిబ్బల పరిసరాల క్లీన్ నెస్ పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పర్యావరణ విభాగం, షినాస్ లోని విలాయత్‌ల ఒమానీ మత్స్యకారుల సంఘం సహకారంతో పగడపు దిబ్బల పరిసరాలను శుభ్రపరిచే ప్రచారాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు సాగనుంది. ఇందులో పగడపు దిబ్బల వద్ద పరిసరాలు కలుషితమవటం కారణంగా ఎదురయ్యే పరిస్థితులను మత్స్య కారులకు వివరించనున్నారు. అదే విధంగా క్లోరల్ రిఫ్స్ ను క్లీన్ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!