అక్రమంగా డిజీల్ రవాణా. 8 మంది ప్రవాసుల అరెస్ట్
- September 12, 2022
మస్కట్: అక్రమంగా ఓ ఓడలో డీజిల్ రవాణా చేస్తున్న 8 మంది ప్రవాసులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒమన్ సుల్తానేట్ ప్రాంతంలోని సముద్రంలో ఓ చెక్క ఓడలో భారీగా డీజిల్ ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కోస్ట్ గార్డు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారం ఉండటంతో ఓ ఓడపై దాడి చేశారు. 8 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు. ఓడను, డీజిల్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలుంటాయని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







