బహ్రెయిన్, కువైట్ మున్సిపల్ మంత్రుల సమావేశం
- September 12, 2022
మనమా: బహ్రెయిన్, కువైట్ దేశాలు మున్సిపాలిటీ వ్యవహారాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) మున్సిపల్ వ్యవహారాల మంత్రుల 25వ సమావేశం మనమా లో జరిగింది. ఈ సందర్భంగా బహ్రెయిన్, కువైట్ మున్సిపల్ మంత్రులు వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్, డాక్టర్ రాణా అబ్దుల్లా అబ్దుల్రహ్మాన్ అల్ ఫారిస్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్-కువైట్ మధ్య సంబంధాలపై చర్చించారు. మున్సిపల్ రంగంలో స్కిల్, టెక్నాలజీ ని మరింత పెంపొందించుకునేందుకు రెండు దేశాల సహకరించుకోవాలని నిర్ణయించారు. అదే విధంగా పర్యావారణాన్ని రక్షించేందుకు మున్సిపాలిటీల్లో చెట్లను పెంచాలని సమావేశంలో తీర్మానించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు