దట్టంగా కాలుష్యం వెదజల్లుతున్న బస్ సీజ్ చేసిన అధికారులు
- September 12, 2022
దట్టంగా కాలుష్యం వెదజల్లుతున్న బస్ సీజ్ చేసిన అధికారులు
కువైట్: దట్టమైన పొగలు కక్కుతూ కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓ బస్ ను ట్రాఫిక్, ట్రాన్స్ పోర్ట్ అధికారులు సీజ్ చేశారు. పర్యావరణ, ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నట్లు ఈ బస్సును రోడ్లపై తిప్పుతున్నారని అధికారులు చెప్పారు. పెద్ద ఎత్తున పొగలు కక్కుతూ కాలుష్యానికి ఇబ్బంది కలిగిస్తున్న ఈ బస్ వీడియోను ఎవరో సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఇది వైరల్ గా మారింది. రంగంలోకి దిగిన ట్రాన్స్ పోర్ట్ అధికారులు బస్సును సీజ్ చేశారు. బస్ కండిషన్ సరిగా లేదని తెలిపారు. బస్సు ఓనర్ పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







