యాంఫెటమైన్ టాబ్లెట్స్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
- September 12, 2022
సౌదీ అరేబియా: జెడ్డాలోకి అక్రమంగా యాంఫైటమైన్ టాబ్లెట్స్ ను స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి దాదాపు 2.49.779 యాంపెటమైన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. జెడ్గా ఇస్లామిక్ పోర్ట్ నుంచి అక్రమంగా యాంపైటమైన టాబ్లెట్స్ ను తరలిస్తుండగా పట్టుకున్నామని నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్ కార్యాలయం మీడియాకు తెలిపింది. డ్రిల్లింగ్ చేసే పరికరాల్లో వీటిని తరలించేందుకు ప్రయత్నించారని అధికారులు తెలిపారు. ఈ స్మగ్లింగ్ తో సంబంధమున్న రియాద్ కు చెందిన ఒకరిని అరెస్ట్ చేసి అతని పై కేసు నమోదు చేశారు. అటు నజ్రాన్ ప్రాంతంలోని సరిహద్దు గస్తీ సిబ్బంది 25 కిలోల హషీష్ ను జెడ్డాలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!