వాడిన టైర్లను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
- September 12, 2022
మస్కట్: వాడిన టైర్లను కష్టమర్లకు కొత్త వాటిగా అమ్ముతున్న వ్యక్తిని కనుమర్ ప్రొటెక్షన్ అథారిటీ అధికారులు అరెస్ట్ చేశారు. సౌత్ అల్ షేరియా గవర్నరేట్ పరిధిలో వాడిన టైర్లను కొత్త వాటిగా అమ్ముతున్నారన్న సమాచారంతో అధికారులు రైడ్ చేశారు. పలు దుకాణాల్లో వాడిన టైర్లను అమ్ముతున్నట్లు గుర్తించారు. వాడిన టైర్లను అమ్మటాన్ని సౌదీలో నిషేధించారు. అయినప్పటికీ అక్రమంగా టైర్లను అమ్ముతుండటంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు కనుమర్ ప్రొటెక్షన్ అథారిటీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







