సిక్కుల దేవాలయంలో భారీ పేలుడు..
- April 17, 2016
: సిక్కుల దేవాలయం గురుద్వారాలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ సంఘటన జర్మనీలో పశ్చిమ ఎస్సెన్ లోని గురుద్వారాలో జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురికి గాయాలయినట్టు పోలీసులు తెలిపారు.సంఘటన అనంతరం మాస్క్ ధరించిన ఓ దుండగుడు అక్కడి నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. గాయాలైన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తీవ్రవాద చర్యగా భావించడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు అంటున్నారు. అయితే అక్కడ కొద్దిసేపటి ముందే వివాహ వేడుక జరిగిందని, క్షతగాత్రులు కూడా ఆ కార్యక్రమానికి హాజరైన అతిథులుగా పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









