దుబాయ్ లో అంబేద్కర్ సేవా సమితి నూతన కమిటీ ఏర్పాటు
- September 13, 2022
దుబాయ్: దుబాయ్ లో అంబేద్కర్ సేవా సమితి యూఏఈ అధ్యక్షులు జైతా నారాయణ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది.అంబేద్కర్ ఆశయ సాధన సిధ్ధాంతాలు కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్ళటానికి యూఏఈలో అంబేద్కర్ అభిమానులు ఈ కమిటీ ఏర్పాటు చేయటం జరిగిందని నారాయణ తెలిపారు. జై భీం జై భీం పూర్తి స్థాయి బాధ్యత గా అంబేద్కర్ కల్పించిన హక్కులు కాపాడుతూ సమాజంలో తమ వంతు కృషిగా దుబాయ్ లోని బార్ దుబాయ్ ప్రాంతంలో అంబేద్కర్ సేవా సమితి సమావేశం నిర్వహించారు.
కమిటీ సభ్యుల వివరాలు....
జైతా నారాయణ
గణేష్ పింజారి
నల్ల నర్సయ్య
అంజలి రెడ్డి
పరశురామ్
చిలుముల రమేష్
జలపతి
లత
యుగంధర్
సత్తయ్య బొక్కెన
మని
డేవిడ్
రవి
శ్రీనివాస్ గౌడ్
శ్రీధర్ గౌడ్
లలిత గణేష్
రాజా దాసు
కిరణ్
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు