భారత రాయబారి హెచ్ఈ సిబీ జార్జ్ బదిలీ
- September 14, 2022
కువైట్: భారత రాయబారి హెచ్ఈ సిబీ జార్జ్ బదిలీ అయ్యారు. జపాన్లో భారత తదుపరి రాయబారిగా సిబీ జార్జ్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సిబి జార్జ్ 2020 ఆగస్టులో కువైట్లో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. రాయబారి జార్జ్ చేపట్టిన అనేక కార్యక్రమాల ద్వారా భారతీయ ప్రవాసులలో చాలా ప్రజాదరణ పొందారు. కోవిడ్ సమయంలో తన పనితీరుతో అందరిని ఆకట్టుకున్నారు. తన పదవి కాలంలో భారత్- కువైట్ సంబంధాలను మరింత మెరుగుపరచగలిగాడు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







