‘ఎయిర్ ఇండియా’ విమానానికి తప్పిన పెను ప్రమాదం
- September 14, 2022
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం టేకాఫ్ అయ్యే సమయంలో మంటలు చెలరేగాయి.వెంటనే స్పందించిన అత్యవసర సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ) తెలిపింది. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు అదేశించినట్లు సీఏఏ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు